0
365
views

మేము గోప్రేమికుల/గోసేవకుల స్వరం.

మీకు నచ్చిన-మీరు మెచ్చిన పండుగలను; ముఖ్యమైన జాతీయ మరియు అంతర్జతీయ రోజులను గోవుల కోరకు;గోసంరక్షణకు మరియు ప్రకృతి వ్యవసాయ రైతులకు అనుగుణంగా ప్రజలలో అవగాహన మరియు చైతన్యం తెచ్చే విధంగా; ఇతరులను ఆకట్టుకునే విధంగా ఎలా జరుపుకోవచ్చు మీ యొక్క విభిన్నమైన ఆలోచనలను గోసేవ వరల్డ్ కు వివరములతో తేలియచేయండి.

మీరు చేసే ఆలోచన పదిమందికి మేలుకోలుపు..మీకు నచ్చిన మీరు మెచ్చిన
ఆలోచనతో పంచుకోవటం మీ వంతు ఆచరించటం మా వంతు!

We are the voice of lovers/servers of the cows,On the festivals you like and the important national & international days, we need to inspire and bring awareness on how to preserve cows and making use of cows for natural agriculture farmers’ to all people around in a purposeful and a possible way with a clarity.

You may share your thoughts on the same with Goseva World with details. So let’s keep thinking and keep working on the same diligently and relentlessly.
Whatever we think and does would be a wakeup call to the world.

Everyone could contribute their share with the ways they like or have to implement.

SHARE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here