*గోవులను సంరక్షించే వారికి అలాగే గోవులను సంరక్షించాలి అనే తలంపు ఉన్న వారికి ప్రధానంగా ఎదురయ్యే సమస్య భూమి లేకపోవడం*
👉గోవులు విశ్రాంతి తీసుకోవడానికి భూమి కావాలి.
👉గోశాల నిర్మాణానికి భూమి కావాలి.
👉గ్రాసానికి భూమి కావాలి.
👉స్వేచ్ఛగా ఆహ్లాదకరమైన వాతావరణంలో తిరగటానికి సరైన భూమి కావాలి.
👉సరైన మంచినీరు తాగడానికి భూమికావాలి.
👉లక్షల సంఖ్యలలో కబేళాలకు తరలిపోతున్న గోవులను కాడుకోవడానికి భూమి కావాలి. *భూమి మాత్రమే కావాలి.*
*భూమి నుండి వచ్చే నీరు భూమి నుండి వచ్చే గ్రాసం మాత్రమే తీసుకొని, భూమికి ప్రకృతికి మనిషి చేసే మేలు కన్నా గోవు చేసే మేలు ఎంతో మాటల్లో చెప్పలేనిది!*
లక్షల సంఖ్యలలో *కబేళాలకు* తరలిపోతున్న గోవులను కాపాడటానికి ఆసక్తి గల గోసేవకులను/గోపోషకులను *గోసేవ వరల్డ్* గుర్తించింది.
👉 *గోపార్కులతో* గోవులను కాపాడటానికి *గోసేవ వరల్డ్* ప్రణాళికతో సిద్దంగా ఉంది.
*పదుల/వందల/వేల ఏకరాలలో భూమి కలిగి ఉన్న యజమానులను గోసేవ వరల్డ్ అభ్యర్దించి అడిగేది ఒక్కటే.*
*వాస్తవాలను అంగీకరించి* గోవుల్ని సంరక్షించాలి అన్న త్రికరణశుద్ది గలవారు *భూయజమానులు* మీ యొక్క భూములను విరాళంగా ఇవ్వదలచిన లేదా తక్కువ మోత్తంలో లీజు moa-షరతులతో ఒప్పందం పై ఇవ్వదలచిన వారూ వివరములు నమోదు చేయగలరు.
*గోజాతిని కాపాడటమంటే ప్రకృతిని-మానవాళిని కాపాడటమే!*
*న్యాయం చేద్దాం అనే సంకల్పం మాకుంది; సాయం చేద్దాం సహకరిద్దాం అనే మనసు మీకుంటే చాలు..