All in One

Knowledge Guide!!

Title CategoryLanguagePaste the content or links
మీ పశువులకు మీరే వైద్యులు-సాధారణంగా లభించే దేశీ వస్తువులతో చికిత్సలుcow-health-tips-pasu-vaidyamtelugu మీ పశువులకు మీరే వైద్యులు
**************************
సాధారణంగా లభించే దేశీ వస్తువులతో చికిత్సలు
---------------------------------------
1. మాయపడనిచో :--
ఆవు ఈనిన తర్వాత చాలా సార్లు రెండు రెండు మూడు గంటలవరకు మాయ పడిపోదు
A. దీనిని బయటికి వె డ లించుటకు వెదురు ఆకులు తినిపించండి వలన మాయ వెడలును.
B. ఖర్జూరము యొక్క గింజను
పగలగొట్టి దానిలో సగభాగాన్ని బెల్లం లో పెట్టి తినిపించి నచో,
కొద్దిసేపట్లో మాయ బయటకు వచ్చును.

2.ఆవు ఎదకు రానప్పుడు:--

4 ఖర్జూరపు పండ్ల లోని గింజలు తీసివేసి 8 దినములు వరకు కనిపించినచో ఎదకు వచ్చును.

3. ఆరు ఎదకు వచ్చిన ను స్థిరముగా ఉండదు :---

గర్భం ధరించదు. పొగాకు పొడి (నస్యము )1/2 చెమ్చా సిరంజి లో నింపి ఆవుఎదకు వచ్చి నప్పుడు ,యోనిలో పిచికారి చేయవలెను. ఆ తర్వాత దాటించవలెను. దీనితో గర్భము నిలు చును.
*************************
సాధారణంగా లభించే దేశీ వస్తువులతో చికిత్సలు
-------------------------------------
ప్లాస్టిక్ కవర్లు తిన్న ఆవుకు చికిత్సలు.
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
1. ఆవ నూనె 100 గ్రాములు

2. నువ్వుల నూనె 100 గ్రాములు

3. వేప నూనె 100 గ్రాములు

4. ఆముదం 100 గ్రాములు

5. దేశీ గోవు యొక్క తాజా మజ్జిగ 50 ml

6. పటిక 50 గ్రాములు

7. సైంధవ లవణం 50 గ్రాములు

8. పొడి చేసిన ఎర్ర ఆవాలు 25 గ్రాములు
వాడే విధానం :-----

వీటన్నింటిని కలిపి త్రాగించాలి
అంతే సామగ్రితో ఇదే విధంగా తయారుచేసి 3 దినముల వరకు ఉదయం సాయంత్రం త్రాగించాలి ఆ మూడు దినములు కూడా పచ్చిగడ్డిని వేయాలి ఎండుగడ్డి లేక దాణా ఏమాత్రం పనికి రాదు. ఆ తర్వాత మాములు దాన ఇవ్వవచ్చు. దీని వలన కడుపులో చలనం మొదలవుతుంది plastic తన స్థానం నుండి కదులుతుంది నెమరువేయునపుడు, ప్లాస్టిక్ నోటీలోనికి వస్తుంది. దానిని ఆవు బయటికి తీసి వేయాను. ఈ విధంగా నెల రోజుల వరకు చేస్తుంది దీనివలన 30-40 కీలోల ప్లాస్టిక్ కూడా బయటకు వచ్చేస్తోంది. ఆవు పూర్తిగా బాగవుతుంది ఆవు ను చిన్న తాడుతో కట్టి వేసి ఉంచకూడదు ఔషధము ఇచ్చినప్పుడు కూడా మూడు రోజులు పొడవైన తాడుతో కట్టి వేయటం వల్ల అది స్వేచ్ఛగా తిరుగుటకు వీలుకలుగుతుంది. మూడు కిలో చొప్పున బొప్పాయి కాయలు ఆవుకు ఉదయం సాయంత్రం తినిపించాలి దీనివలన plastic కరిగిపోయి ఇలా కొద్దిరోజులు చేయవలెను .

TYPED BY:అశోక వర్ధన గారు (గోభక్త,స్వదేశి ప్రచారకుడు)
మీ పశువులకు మీరే వైద్యులు-2cow-health-tips-pasu-vaidyamteluguమీ పశువులకు మీరే వైద్యులు
**************************
సాధారణంగా లభించే దేశీ వస్తువులతో చికిత్సలు
--------------------------------------
1. కడుపుబ్బరం :--అ. కొబ్బరి తాడును దగ్గరదగ్గరగా చిన్న చిన్న ముల్లు వేసి నోటిలో 2 దవడల మధ్యలో ఉండి నట్లు కట్టవలెను దీనివల్ల పశువు మాటిమాటికి నోరు ఆడిస్తుంది దానివలన గ్యాస్ బయటికి వెళ్లిపోతుంది.
ఆ. రెండు మూడు గ్రాముల టార్పె o టైన్ ( తైలము )500 ml నువ్వుల నూనె కలిపి దీనిలో 15 గ్రాములు నల్ల ఉప్పు కూడా కలప వలెను వెదురు గొట్టము తోత్రాగించాలి. దీనివల్ల కూడా గ్యాస్ తగ్గి పోవును.

2. స్తనములువా పు
---------------------------
ఆవులు కట్టివేసి స్థలము ఎక్కువ కఠినముగా ఉన్నందువలన ఈ వ్యాధి వచ్చును అందుచే katti వేయి స్థలము భూమి మృదువుగా ఉండవలెను వ్యాధి వచ్చిన వెంటనే స్తనముల నుండి పాలు వచ్చుట ఆగిపోవును .స్తనమూనందు పాలు గట్టిపడి గట్టిగా రాయవలె అగును దీనికి చికిత్స కొరకు ఇరుగుడు చెట్టు యొక్క కోమలమైన ఆకులను మెత్తగా నూరి గట్టిగా ఉన్న స్థలంలో పైన లేపనము చేయవలెను ఈ విధముగా అయిదారు దినముల చేయవలెను దీనివలన స్తనము యొక్క గట్టి భాగము మెత్తబడును. అప్పుడు వేపాకును మరిగించి చల్లార్చి ఆ నీటిని స్తనమూలలో సూది లేని సిరంజితో పిచికారి చేయవలెను ఆ తరువాత తరువాత పాలను క్రిందికి పిండి వేయవలెను. ఈ విధముగా చేయుట వలన స్తనములు బాగుపడను.

TYPED BY:అశోక వర్ధన గారు (గోభక్త,స్వదేశి ప్రచారకుడు)
గోమయంలో లో పురుగులు పేడలో పురుగులు కనబడుట..cow-health-tips-pasu-vaidyamteluguమీ ఆవులకు మీరే వైద్యులు
************************
హోమియో మందులు
-------------------------------------
1 గోమయంలో లో పురుగులు పేడలో పురుగులు కనబడుట

✍ సీ నా -200 ,20 మాత్రలు మంచినీళ్లలో రెండు మూడుసార్లు

2 ఈనిన తరువా త మాటిమాటికీ మూత్ర విసర్జన చేయడం.

✍ ఆర్నికా -200 , 20 మా త్రలు మంచినీళ్లలో రెండు మూడుసార్లు

3. దురదలు ఏర్పడుట చర్మ వ్యాధులు.

✍ సల్ఫర్ -200 ,20 మాత్రలు మంచినీళ్లలో రెండు మూడుసార్లు.

TYPED BY:అశోక వర్ధన గారు (గోభక్త,స్వదేశి ప్రచారకుడు)
ఆవులకు హోమియో మందులుcow-health-tips-pasu-vaidyamteluguమీ ఆవులకు మీరే వైద్యులు
************************
ఆవులకు హోమియో మందులు .
-----------------------------------
1. కళ్ల కలకలు కంటి నుంచి నీరు కారుట ఎరుపెక్కటం మండుట.


యుప్రే షేయా బెల డోనా -200 లేక పల్స్ టీ యా -200
20 మాత్రలు రోజు కు రెండు మూడుసార్లు.

2. జలుబు దగ్గు పడిశం ముక్కునుండి పలుచని నీటి ద్రవము కారుట మరియు దగ్గు.

✍.ఎ లియం సిపా --200 లేక
బ్రయాని యా --200
20 మాత్రలు మంచినీళ్లతో రోజుకు రెండుమూడుసార్లు.

3. బెణుకుట ఎముకకు దెబ్బ తగులుట ఎముక విరుగుట,
కుంటితనం.?

✍ రుటా -200 ,లేక హైపరికం 200 , 20 మాత్రలు మంచినీళ్లలో రెండు మూడుసార్లు.

TYPED BY:అశోక వర్ధన గారు (గోభక్త,స్వదేశి ప్రచారకుడు)
ఆవు పొదుగు వ్యాధి,పాలు ఎక్కువగా ఆవు ఇవ్వడానికి,బిడ్డ చనిపోయిన తర్వాత...cow-health-tips-pasu-vaidyamteluguఆవు పొదుగు వ్యాధి
********************
1.కరంపొడి -100 గ్రాములు,

2.సన్న ఉప్పు -150 గ్రాములు,

3 .ఉల్లిపాయలు -3

మూడు కలిపి మెత్తగా నురాలి. మూడు లడ్డు లాగా న్యూస్ పేపరులో ఉండ చుట్టాలి
ఆహారం తీసుకొన్న తరువాత ఇవ్వాలి. వరుసగా 3 రోజులూ 1 ముద్దు మోటాడుగా ఇవ్వాలి.

2.పాలు ఎక్కువగా ఆవు ఇవ్వడానికి శతవరి చూర్ణం 100 గ్రాములు ఆహారములో తీని పించాలి.

3.బిడ్డ చనిపోయిన తర్వాత ఆవు పాలు ఇవ్వకుంటే ?
Ignaeia -200,5 డ్రాప్స్ 7 రోజులు ఇవ్వాలి.
Note ఇమందు హోమియో

4.ఆవు కు పాము కాటు వేసిన విషం తగ్గ డానికి, ఆవు శరీరంలో గాజు,ఇనుప ముక్కలు, కుచ్చుకున్న ?

✍ Ledulspal -30,5 drops,
30 మినిట్స్,కు ఒక్కసారి 4 సార్లు ఇవ్వాలి.
మనిషికి అవితే 1 drop.

TYPED BY:అశోక వర్ధన గారు (గోభక్త,స్వదేశి ప్రచారకుడు)
ఆవులు కొమ్ము లతో పొడుసుతుంటే,ఆవు తన్ను చుంటే ,ఆవు పొదుగు నుండి పాలలో,రక్తం,వస్తున్న నేపథ్యంలో ..desi-cow-bull-infocow-health-tips-pasu-vaidyamteluguమీ ఆవు లకుమీరే వైద్యుడు
***********************
1.ఆవులు కొమ్ము లతో పొడుసుతుంటే ?
-------------------------------
NUX --VOIC -200 ,పోటెన్స్
5 డ్రాప్స్ 5, రోజులు రొట్టెలో కలిపి ఇవ్వాలి.

2.ఆవు తన్ను చుంటే ?

✍ Lachsis --1000, 1M
5 డ్రాప్స్ 15 రోజులకు ఒక్కసారి 3 టైమ్స్ ఇవ్వాలి.

3. ఆవు పొదుగు నుండి పాలలో,రక్తం,వస్తున్న నేపథ్యంలో ?

✍ Ippacac -200 పోటెన్స్,
5 డ్రాప్స్ రోజుకు 2 సార్లు 5 రోజులు ఇవ్వాలి.
TYPED BY:అశోక వర్ధన గారు (గోభక్త,స్వదేశి ప్రచారకుడు)
గాలికుంట్ల వ్యాధులకు,ప్లాస్టిక్ కవర్లు ఆవులు తీoటే,ఆవు తోకకు వెంట్రుకలు రాకపోతే ,3.గోమరు ఉంటే ?cow-health-tips-pasu-vaidyamteluguమన ఇంట్లో ఉన్న ఆవులు కు మనమే సులభముగా హోమియోపతి మందులు వాడటం వల్ల వివిద రకాలైన వ్యాధులు నయం కాగలవు._x000D_
_x000D_
గాలికుంట్ల వ్యాధులకు_x000D_
--------------------------------_x000D_
బె లిడో నా 1M_x000D_
_x000D_
చిన్న దూడలకు -1,2 డ్రాప్స్,_x000D_
_x000D_
మద్యవయస్సు ఆవులు-5 డ్రాప్స్,_x000D_
_x000D_
పెద్ద ఆవులు -7 డ్రాప్స్._x000D_
_x000D_
2.ప్లాస్టిక్ కవర్లు ఆవులు తీo టే ?_x000D_
--------------------------------------_x000D_
ఆముదం 500 ml ఆవు కు త్రాగించాలి._x000D_
_x000D_
3.ఆవు తోకకు వెంట్రుకలు రాకపోతే ?_x000D_
-------------------------------------_x000D_
గోమాయ భస్మం తోకకువ్రాయండి. తోకకు రేగు ముళ్లు కుచ్చలి.ఆమోనీయాతో తుడవాలి. (గోఆర్కు తీసుకున్న పడు మందు ఆమోనీ యా తీస్తారు )_x000D_
_x000D_
3.గోమరు ఉంటే ?_x000D_
------------------------_x000D_
పైని అయేలూ 50 ml, _x000D_
_x000D_
వేప నూనె -100ml,_x000D_
_x000D_
కలిపి ఆవు శరీరానికి వ్రాయాలి._x000D_
_x000D_
4.కృష్ణపక్షంలో క్రాసింగ్ చేయట వలన మగ దూడ పుట్టును._x000D_
శుక్లపక్షo లో క్రాసింగ్ చేయట వలన ఆడ దూడ పుట్టును._x000D_
_x000D_
5.ఆవు దూడలకు నట్టలు తగ్గడానికి ?_x000D_
-------------------------------------_x000D_
ఆవు మూత్రం తల్లీ ది దూడకు_x000D_
తాగించాలి._x000D_
_x000D_
6.ఆవు చెవి చల్లగా ఉంటే జ్వరం వచ్చి నట్లు._x000D_
_x000D_
TYPED BY:అశోక వర్ధన గారు (గోభక్త,స్వదేశి ప్రచారకుడు)_x000D_