Announcement

Dear All Goseva world is canceled the Farmers day occassion event due to pethai cyclone  *Athota village* is also effected with Heavy rain fall and strong winds.we took this decession after understanding farmers and environmental conditions.

We will conduct this program On telugu ugadi festival.we will announce the date one week before in our website www.gosevaworld.org 👉announcements

Let us *pray for the farmers* to recover from unfavorable enviornmental conditions.
🙏🙏🙏🙏🙏

Sincerely
GOSEVA WORLD
*Jai jawan-jai kisan- jai Goseva world*

ప్రియమైన మిత్రులందరికీ

గోసేవ వరల్డ్ జరపబోయే రైతుల దినోత్సవ కార్యక్రమాన్ని పేతాయ్ తుపాను నష్టం కారణంగా రద్దు చేశాము.ఈ తుపాను ప్రభావంగా అనేక జిల్లాలలో పంట నష్టం రైతులకు అపార నష్టం జరిగింది.

ఈ కార్యక్రమం telugu ugadi పండుగ రోజులలో జరపడానికి ఆలోచన చేస్తున్నాము.

ఒక వారం ముందు www.gosevaworld.org 👉Announcements లో తేలుపబడును.

తోటి రైతుల కష్టం మా కష్టమే అని చేప్పి అత్తోట గ్రామ రైతులు తమయౌక్క లౌక్యన్ని చూపినందుకు ధన్యవాదాలు.

వాతవరణ ప్రతీకూల పరిస్తితుల నుండీ రైతులు బాగుండాలని రైతులనుండి మనం బాగుండాలని ఆ దేవుడిని మనం ప్రార్దిద్దాము.

*జై జవాన్-జై కిసాన్-జై గోసేవ వరల్డ్*
🙏🙏🙏🙏🙏

Our media gallery

Screenshot_2018-05-15-08-01-23-725
Screenshot_2018-05-15-08-00-02-989
Screenshot_2018-09-11-15-39-41-360
Screenshot_2018-05-15-07-58-45-944
Screenshot_2018-05-15-07-59-46-115
Screenshot_2018-05-15-07-58-28-484
Screenshot_2018-05-15-07-57-47-698
Screenshot_2018-05-15-07-57-03-570
Screenshot_2018-05-15-07-54-13-627
Screenshot_2018-05-15-07-54-50-568
Screenshot_2018-05-15-07-57-28-165
Screenshot_2018-05-15-07-58-13-346
why goseva world special -eng

 

12,284 total views, 31 views today