Farmers Selection process by easy steps and Documents submission:
1.ZBNF Confirmation certificate from Agriculture Dept. 2. Adhar card zerox,Passport size photo (not accepted selfie pics) 3.land Passbook Zerox 4.Adhar card zerox 5. Farmer have to arrange the transportation by their own to shift the cattlle along with them. 6.Think twice before expecting more or imagine. from the Goshala oxen and male calfs.please use the below format for agriculture cofirmation certificate Note:we will invite the registered farmers at venue place only first week of Saturday and third week of saturday on Evey month.please wait for 20 to 30 working days to get the update.If same person details updated more than one time then name will be eliminated from the list. click me Please check your status.నమోదుచేసుకొన్న రైతులు వారి స్టేటస్ ని చేసుకొనవచ్చును. మా నుండి సమాచారంస్టేటస్/Status లో అందించబడుతుంది.
1.ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్టు దృవీకరణ పత్రం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుండి తీసుకు రావాలి.2.పాస్ పోర్ట్ సైజు ఫోటో
3.భూమి పాస్ పుస్తకం zerox 4.ఆధార్ కార్డు zeorox 5.ఎద్దులను/దూడలను తీసుకు వెల్లుటకు గాను కావలసినటువంటి
సదుపాయాలు రైతులు సమకూర్చుకోవాలి. 6.రైతులు గోశాలలో ఇచ్చేటటువంటి పశువులను దృష్టిలో ఉంచుకుని రావాల్సి ఉంటుంది.
ధ్రువీకరణ పత్రం పై ఉండవలసిన ముఖ్య వివరములు రైతు పేరు,వారి ఆధార్ కార్డు నెంబరు మరియు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్టు సొంత భూమి/ లీజు భూమి ఎన్ని ఎకరాలు చేస్తున్నట్టు మరియు ఎన్ని సంవత్సరాల అనుభవం అగ్రికల్చర్ ఆఫీసర్ సంతకం మరియు స్టాంప్ఈ వివరములతో కూడిన పత్రం తప్పనిసరి. ఈ క్రింది ఉన్న దానిని వినియోగించ గలరు.
గమనిక : నమోదు చేసుకోన్న రైతులు ప్రతీ మోదటి శనివారం మరీయు మూడవ శనివారం వేదికకు పిలవబడతారు నమోదు చేసుకోన్న పిమ్మట సమచారం 20 to 30 రోజులకు అందించబడును.ఒకే వ్యక్తి వివరములను ఒకటి కన్నా ఏక్కువ సార్లు నమోదు చేసినవారి పేర్లు తోలగించబడును. నమోదు చేసుకోకుండా మరియు మానుండీ ఏటువంటి సమాచరం లేకుండా రైతులు వేదికను సందర్శించరాదు. గోశాల యాజమాన్యనికి ఇబ్బంది కలిగించరాదు.