గోసేవ వరల్డ్ ప్రతిష్టాత్మకoగా నిర్వహించే రాష్ట్రీయ/జాతీయ పురస్కారాల కోరకు ప్రకృతి వ్యవసాయం; గోసంరక్షణలకు సమ్బదించిన రైతులు మరియు గోసేవకులు మీ పేర్లు లేదా మీకు తేలిసిన వ్యక్తుల పేర్లు నమోదు చేయగలరు.
1.అన్నదాత-ప్రాణదాత పురస్కారం/సర్టిఫికేట్
2.గోలక్ష్మి సేవక్ పురస్కారం/సర్టిఫికేట్
నమోదు చేసుకోని ఏమ్పీక కాబడిన రైతులకు/గోసేవకులకు పురస్కారం/సర్టిఫికేట్ బహుకరణ చేయబడును.